(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 175

॥ శ్రీః ॥
1.175. అధ్యాయః 175
Mahabharata - Adi Parva - Chapter Topics
కుంత్యా బకం ప్రతి స్వపుత్రప్రేషణవచనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

1-175-0
కుంత్యువాచ। 1-175-0x(1013)(7935)
న విషాదస్త్వయా కార్యో భయాదస్మాత్కథంచన।
ఉపాయః పరిదృష్టోఽత్ర తస్మాన్మోక్షాయ రక్షసః॥ 1-175-1(7936)
`నైవ స్వయం సపుత్రస్య గమనం తత్ర రోచయే।'
ఏకస్తవ సుతో బాలః కన్యా చైకా తపస్వినీ।
న చైతయోస్తథా పత్న్యా గమనం తవ రోచయే॥ 1-175-2(7937)
మమ పంచ సుతా బ్రహ్మంస్తేషామేకో గమిష్యతి।
త్వదర్థం బలిమాదాయ తస్య పాపస్య రక్షసః॥ 1-175-3(7938)
బ్రాహ్మణ ఉవాచ। 1-175-4x(1014)
నాహమేతత్కరిష్యామి జీవితార్థీ కథంచన।
బ్రాహ్మణస్యాతిథేశ్చైవ స్వార్థే ప్రాణాన్వియోజయన్॥ 1-175-4(7939)
న త్వేతదకులీనాసు నాధర్మిష్ఠాసు విద్యతే।
యద్బ్రాహ్మమార్థం విసృజేదాత్మానమపి చాత్మజం॥ 1-175-5(7940)
ఆత్మనస్తు వధః శ్రేయో బోద్ధవ్యమితి రోచతే।
బ్రహంవధ్యాఽఽత్మవధ్యా వా శ్రేయానాత్మవధో మమ॥ 1-175-6(7941)
బ్రహ్మవధ్యా పరం పాపం నిష్కృతిర్నాత్ర విద్యతే।
అబుద్ధిపూర్వం కృత్వాపి ప్రత్యవాయో హి విద్యతే॥ 1-175-7(7942)
న త్వహం వధమాకాంక్షే స్వయమేవాత్మనః శుభే।
పరైః కృతే వధే పాపం న కించిన్మయి విద్యతే॥ 1-175-8(7943)
అభిసంధౌ కృతే తస్మిన్బ్రాహ్మణస్య వధే మయా।
నిష్కృతిం న ప్రపశ్యామి నృశంసం క్షుద్రమేవ చ॥ 1-175-9(7944)
ఆగతస్య గృహం త్యాగస్తథైవ శరణార్థినః।
యాచమానస్య చ వధో నృశంసో గర్హితో బుధైః॥ 1-175-10(7945)
కుర్యాన్న నిందితం కర్మ న నృశంసం కథంచన।
ఇతి పూర్వే మహాత్మాన ఆపద్ధర్మవిదో విదుః॥ 1-175-11(7946)
శ్రేయాంస్తు సహదారస్య వినాశోఽద్య మమ స్వయం।
బ్రాహ్మణస్య వధం నాహమనుమంస్యే కదాచన॥ 1-175-12(7947)
కుంత్యువాచ। 1-175-13x(1015)
మమాప్యేషా మతిర్బ్రహ్మన్విప్రా రక్ష్యా ఇతి స్థిరా।
న చాప్యనిష్టః పుత్రో మే యది పుత్రశతం భవేత్॥ 1-175-13(7948)
న చాసౌ రాక్షసః శక్తో మమ పుత్రవినాశనే।
వీర్యమన్మంత్రసిద్ధశ్చ తేజస్వీ చ సుతో మమ॥ 1-175-14(7949)
రాక్షసాయ చ తత్సర్వం ప్రాపయిష్యతి భోజనం।
మోక్షయిష్యతి చాత్మానమితి మే నిశ్చితా మతిః॥ 1-175-15(7950)
సమాగతాశ్చ వీరేణ దృష్టపూర్వాశ్చ రాక్షసాః।
బలవంతో మహాకాయా నిహతాశ్చాప్యనేకశః॥ 1-175-16(7951)
న త్విదం కేషుచిద్బ్రహ్మాన్వ్యాహర్తవ్యం కథంచన।
విద్యార్థినో హి మే పుత్రాన్విప్రకుర్యుః కుతూహలాత్॥ 1-175-17(7952)
గురుణా చాననుజ్ఞాతో గ్రాహయేద్యః సుతో మమ।
న స కుర్యాత్తథా కార్యం విద్యయేతి సతాం మతం॥ 1-175-18(7953)
వైశంపాయన ఉవాచ। 1-175-19x(1016)
ఏవముక్తస్తు పృథయా స విప్రో భార్యయా సహ।
హృష్టః సంపూజయామాస తద్వాక్యమమృతోపమం॥ 1-175-19(7954)
తతః కుంతీ చ విప్రశ్చ సహితావనిలాత్మజం।
తమబ్రూతాం కురుష్వేతి స తథేత్యబ్రవీచ్చ తౌ॥ ॥ 1-175-20(7955)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పంచసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 175 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-175-9 అభిసంధౌ అభిప్రాయే॥ 1-175-17 విప్రకుర్యుర్వాధేరన్॥ పంచసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 175 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.